రోడ్లపై పశువులు వదిలితే కఠిన చర్యలు..
మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్‌లో పోలీస్–మున్సిపల్ సంయుక్త స్పెషల్ డ్రైవ్ ఆదిలాబాద్, జూలై 28 (మన భారత్): ప్రజల ప్రాణ భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తూ ఆదిలాబాద్ పట్టణంలో రోడ్లపై నిర్లక్ష్యంగా పశువులను వదిలిపెట్టే యజమానులపై పోలీసులు, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ప్రత్యేక చర్యల్లో ప్రధాన రహదారులపై సంచరిస్తూ వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న 22 పశువులను...