Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నూతన పోస్ట్ ఆఫీస్ ప్రారంభం..

మన భారత్ | తలమడుగు రుయ్యాడి గ్రామంలో నూతన తపాలా కార్యాలయం ప్రారంభం.. గ్రామపంచాయతీ భవనంలో సేవలు ప్రారంభం తలమడుగు, జూలై 28 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ప్రజలకు మరింత మెరుగైన తపాలా సేవలు అందించేందుకు గ్రామపంచాయతీ భవనంలో నూతన పోస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించారు. జిల్లా అధికారి ఐపీఓ రాజు స్థానిక సర్పంచ్ ఉడుగు రాకేష్ తో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించి సేవలను ప్రారంభించారు. గత కొన్ని...

Read Full Article

Share with friends