Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అభివృద్ధిలో కీలక మైలురాయి..

మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టుకు రూ.2,278.14 కోట్ల పరిపాలనా అనుమతులు.. అభివృద్ధిలో కీలక మైలురాయి ఆదిలాబాద్, జూలై 27 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా ప్రతిపాదించిన ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,278.14 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నిర్ణయం జిల్లా అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే కీలక ముందడుగుగా భావిస్తున్నారు. కలెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రతిష్ఠాత్మక...

Read Full Article

Share with friends