Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆరోగ్య సేవల బలోపేతానికి కృషి ..

మన భారత్ | బోథ్ బోథ్ నియోజకవర్గ ఆరోగ్య సేవల బలోపేతానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వినతి.. మంత్రి దామోదర రాజనర్సింహకు ఆరు కీలక ప్రతిపాదనలు హైదరాబాద్/బోథ్, జూలై 27 (మన భారత్): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గంలోని గిరిజన, గ్రామీణ మరియు పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని...

Read Full Article

Share with friends