రహదారి గుంతలమయం.. నిత్యం నరకయాతన
మన భారత్ | తలమడుగు ఝరి–బరంపూర్ రహదారి గుంతలమయం.. నిత్యం నరకయాతన పడుతున్న ప్రయాణికులు వర్షాలతో దెబ్బతిన్న రోడ్డుతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు.. వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తుల విజ్ఞప్తి తలమడుగు, జూలై 27 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఝరి గ్రామం నుంచి బరంపూర్ వరకు ఉన్న ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. దీంతో ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర...