Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీఎస్ఎన్ఎల్ టవర్ కు భూమిపూజ..

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హమీ ...పల్సి బి తాండలో బీఎస్ఎన్ఎల్ టవర్‌కు భూమిపూజ.. తలమడుగు,మన భారత్ జూలై 27: తలమడుగు మండలంలోని మారుమూల గ్రామమైన పల్సి బి తాండ లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న మొబైల్ నెట్‌వర్క్ సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుంది. గ్రామంలో బీఎస్ఎన్ఎల్ (BSNL) మొబైల్ టవర్ ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది. స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో బీఎస్ఎన్ఎల్ అధికారులు స్పందించగా, సోమవారం గ్రామంలో టవర్ ఏర్పాటుకు భూమిపూజ...

Read Full Article

Share with friends