Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హత్య కేసు నిందితుడిని కఠినంగా శిక్షించాలి

భీంసరిలో దళితుడి హత్య కేసు నిందితుడిని కఠినంగా శిక్షించాలి బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, మూడు ఎకరాల భూమి ఇవ్వాలి ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు పరామర్శించకపోవడం వివక్షే: వామపక్షాల ఆరోపణ ఆదిలాబాద్, జూలై 27: భీంసరి గ్రామంలో దళితుడి మృతికి కారణమైన కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ మాజీ సర్పంచ్ మయూర్ చంద్రను కఠినంగా శిక్షించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మూడు...

Read Full Article

Share with friends