ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందని ద్రాక్షనే..!
కనీస సౌకర్యాలకు నోచుకోని ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన వైద్యం కోసం సిపిఎం జిల్లా కలెక్టర్ ధర్నా నారాయణపేట: ప్రజలకు మెరుగైన వైద్యం అందుకోవడం అగమ్యగోచరంగా మారిందని నారాయణపేట జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కొరవడిందని సిపిఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రాంరెడ్డి విమర్శించారు . సోమవారం రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలోని మునిసిపల్ పార్కు దగ్గర ఆ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన ప్రసంగిస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రి, జిల్లా మెడికల్ కాలేజీ...