Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సహకార సంఘాల్లో భారీగా అవకతవకలు..!

పేట చేనేత సహకార సంఘాల్లో భారీ అవకతవకలు అఖిల పక్షం నాయకులు ఆరోపణ నారాయణపేట జూలై 26 ఆదివారం.... నారాయణపేట జిల్లా కేంద్రంలోని చేనేత సహకార సంఘాల్లో భారీ అవకతవకలు జరిగాయంటూ అఖిలపక్ష నాయకులు తీవ్ర ఆరోపణలు. గాంధీనగర్ చేనేత కార్మికుల ఇండ్లకు వెంటనే ఇంటి యాజమాన్యపు హక్కులు కల్పించాలి. నారాయణపేట అంబేద్కర్ భవన్‌లో ఆదివారం రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బలరాం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్...

Read Full Article

Share with friends