Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వాహన దొంగల ముఠా గుట్టురట్టు..

వాహన దొంగల ముఠా గుట్టురట్టు.. 10 మంది అరెస్ట్ 7 బైక్‌లు, 3 ఆటోలు, కారు సహా రూ.17 లక్షల విలువైన వాహనాలు స్వాధీనం 16 మందిపై కేసు.. ఆరుగురు పరారీ – నేరడిగొండ పోలీసుల ఘన విజయం ఆదిలాబాద్, మన భారత్ జూలై 26: జిల్లాలో వాహన దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంతర్‌జిల్లా వాహన దొంగల ముఠా గుట్టును నేరడిగొండ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో మొత్తం 16 మంది నిందితులపై...

Read Full Article

Share with friends