విద్యార్థులకు శుభవార్త..!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు ఉపకారవేతనాల అవకాశం 2026–27 విద్యా సంవత్సరానికి ఈ-పాస్‌లో ఫ్రెష్, రెన్యువల్ దరఖాస్తుల స్వీకరణ ఆదిలాబాద్,మన భారత్ జూలై 26: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకారవేతనాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు 2026–27 విద్యా సంవత్సరానికి పోస్ట్‌మెట్రిక్ ఉపకారవేతనాల మంజూరు కోసం ఈ-పాస్ (E-Pass) ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా...