Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నర్సింగ్ కుటుంబానికి న్యాయం చేయాలి..

భీంసరిలో దాడి ఘటనపై నిందితుడిని అరెస్ట్ చేయాలి తాళ్లపెల్లి నర్సింగ్ కుటుంబానికి న్యాయం చేయాలని డీఎస్పీని కోరిన నాయకులు ఆదిలాబాద్ జిల్లా మన భారత్, జూలై 26: భీంసరి గ్రామానికి చెందిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాళ్లపెల్లి నర్సింగ్‌పై అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మయూర్ చంద్ర దాడి చేశారని, ఈ దాడి కారణంగానే నర్సింగ్ మృతి చెందారని ఆరోపిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డీఎస్పీని కోరారు. ఈ ఘటనపై నర్సింగ్ కుటుంబ...

Read Full Article

Share with friends