Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

 నాణ్యతలో రాజీ పడొద్దు: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

దేవపూర్ బ్రిడ్జి మరమ్మతులు వేగవంతం చేయాలి నాణ్యతలో రాజీ పడొద్దు.. పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తలమడుగు,మన భారత్ జూలై 26: తలమడుగు మండలంలోని దేవపూర్ ప్రధాన రహదారిపై కొనసాగుతున్న బ్రిడ్జి మరమ్మతు పనులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం పరిశీలించారు. బ్రిడ్జి పనుల పురోగతిని సంబంధిత సిబ్బంది, నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, ప్రజల రాకపోకలకు కీలకంగా ఉన్న దేవపూర్ ప్రధాన...

Read Full Article

Share with friends