విగ్రహ దాతకు ఘన సన్మానం..
రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పల్లి (బి) గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ తలమడుగు,మన భారత్ జూలై 26: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యమవుతుందని టీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్లి (బి) గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆదివారం...