నెంబర్ లేని వాహనాలు సీజ్..
వాహనం సీజ్ చేసిన టూ టౌన్ పోలీసులు ఆదిలాబాద్, మన భారత్ జూలై 25: వాహనాల నంబర్ ప్లేట్, ఇంజన్ నంబర్, ఛాసిస్ నంబర్‌లలో అక్రమంగా మార్పులు చేసి వినియోగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ టూ టౌన్ సీఐ కె. నాగరాజు హెచ్చరించారు. వాహనం గుర్తింపు వివరాలను మార్చి వినియోగిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ అఖిల్...