బ్యాంకు నుంచి బయటికొచ్చారా.. ఇక దొంగల కన్ను మీ పైనే
బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వారే టార్గెట్.. అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్ ఆదిలాబాద్‌లో స్కూటీ డిక్కీ పగులగొట్టి రూ.3 లక్షల నగదు చోరీ కేసు ఛేదించిన పోలీసులు నిందితుడి నుంచి రూ.1.80 లక్షల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం ఆదిలాబాద్,మన భారత్ జూలై 25: బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసిన వ్యక్తులను రహస్యంగా వెంబడించి, వారు వాహనాలను పార్క్ చేసి వెళ్లగానే స్కూటీ డిక్కీలు, కార్ల అద్దాలు పగులగొట్టి నగదు చోరీ...