Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సంతకాల సేకరణ షురూ..!

సీఐటీయూ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభం.. స్పందించకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన: సీఐటీయూ మల్కాజ్‌గిరి మన భారత్, జూలై 25: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర మండలం రాంపల్లి పారిశ్రామిక ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ కీసర మండల కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూలై 25 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఐటీయూ కీసర మండల కార్యదర్శి...

Read Full Article

Share with friends