Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం..

సుంకిడిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శ్రీకారం మహిళా సమాఖ్య భవనం ప్రారంభం.. పాఠశాల మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిపూజ కళ్యాణలక్ష్మి, మహిళా సమాఖ్య లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ మన భారత్, తలమడుగు: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తలమడుగు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. మండలంలోని సుంకిడి గ్రామంలో పలు పనులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. రూ.10 లక్షలతో నిర్మించిన...

Read Full Article

Share with friends