Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పేపర్ లీక్‌లపై కఠిన చట్టాలు తీసుకురావాలి: పీఆర్ఆర్

మన భారత్ | ఆదిలాబాద్: దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ నాయకుడు పడాల రవీందర్ మాధవ్ డిమాండ్ చేశారు. 1947 నుంచి ఇప్పటి వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరిగిన ప్రశ్నపత్రాల లీక్‌లు, ఉద్యోగ నియామకాలలో అవకతవకల ఆరోపణలు, సంబంధిత వ్యవహారాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రశ్నపత్రాల...

Read Full Article

Share with friends