మిగిలింది ఆరు రోజులే..!
ఓటును సురక్షితం చేసుకోండి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ నారాయణపేట జూలై 25: ఎన్నికల సంఘం నిర్వహి స్తున్న ఎస్ ఐ ఆర్ కార్యక్రమం మరో ఆరు రోజుల్లో ముగుస్తుందని నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరు పాల్గొని తమ ఓటును సురక్షితం చేసుకో వాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ ఒక ప్రకటనలో ప్రజలకుపిలుపునిచ్చారు.ప్రజల నిర్లక్ష్యం వల్లే ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్ దరఖాస్తు గడువు ఆగస్ట్ 3 వరకు పొడిగించింద న్నారు.అయినప్పటికీ ప్రజలు శ్రద్ధ చూపడం...