మీ-సేవ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
కూచులాపూర్‌లో మీ-సేవ కేంద్రం ప్రారంభం ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తలమడుగు, జూలై 25: మారుమూల గ్రామాల ప్రజలకు మీ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీ-సేవ కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు...