ప్రజల సహకారం అవసరం: ఎస్పీ అఖిల్ మహాజన్
ధనోర (బి), మన భారత్ గ్రామంలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం: ఎస్పీ అఖిల్ మహాజన్ గ్రామ భద్రతకు సీసీటీవీ కెమెరాలు కీలకం.. 20 మంది వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ ఇంద్రవెల్లి, జూలై 24: ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడం, గ్రామాల్లో పోలీసు–ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడం, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ నిర్వహిస్తున్న పోలీసులు మీకోసం’...