Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్..

తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ -తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి మన భారత్,మొగుళ్ళపల్లి: మాజీ,ముఖ్యమంత్రి..తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ జాతిపిత..బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రుడి ఉద్యమాన్ని పునికి పుచ్చుకున్న ఆయన వారసుడు కల్వకుంట్ల తారక రామారావు తండ్రికి తగ్గ తనయుడని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి కొనియాడారు. కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 50వ జన్మదినం సందర్భంగా చదువు...

Read Full Article

Share with friends