manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 11:16 pm Editor : manabharath

తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్..

తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్

-తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి

మన భారత్,మొగుళ్ళపల్లి:

మాజీ,ముఖ్యమంత్రి..తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ జాతిపిత..బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రుడి ఉద్యమాన్ని పునికి పుచ్చుకున్న ఆయన వారసుడు కల్వకుంట్ల తారక రామారావు తండ్రికి తగ్గ తనయుడని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి కొనియాడారు. కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 50వ జన్మదినం సందర్భంగా చదువు అన్నారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాతీయ రాజకీయాలలో కేటీఆర్ పేరు ప్రఖ్యాతులుగాంచాడని, ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతూ..తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అరాచక పాలనను ఎదురిస్తున్నాడన్నారు.

మీ పవన్ కళ్యాణ్ రిపోర్టర్ మన భారత్ మొగుళ్ళ పల్లి 

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి