Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గుంతలమయంగా అంతర్రాష్ట్ర రహదారి

వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న రోడ్డు.. ప్రయాణికులు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తాంసి,మన భారత్ ప్రతినిధి, జూలై 24: తాంసి మండల కేంద్రం పరిధిలోని పొన్నారి నుంచి ఖోడద్ వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారి వర్షాలకు తీవ్రంగా దెబ్బతిని గుంతలమయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారి పూర్తిగా దెబ్బతినడంతో నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో రహదారిపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచిపోవడంతో గుంతల లోతు, వెడల్పు...

Read Full Article

Share with friends