విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం
ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగిని మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులో ప్రధాన ఏజెంట్‌తో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని ఇంద్రవెల్లి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఇంద్రవెల్లి ఎస్ఐ ఈ. సాయన్న తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రవెల్లి మండలం లాల్టేకిడి హీరాపూర్...