Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాహుల్ గాంధీ పై దాడికి నిరసన..

రాహుల్ గాంధీ పై దాడికి నిరసన - రోడ్డుపై బైఠాయించిన మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ శ్రేణులు మన భారత్, మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై పోలీసులు దాడి చేసి గాయపరచడాన్ని నిరసిస్తూ మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మొగుళ్ళపల్లి బస్టాప్ సెంటర్ రోడ్డుపై బైఠాయించి నిరసన లో పాల్గొన్నారు.రాహుల్ గాంధీ కి తగిలిన గాయాన్ని చూపిస్తూ, “ప్రతీకారం తీర్చుకుంటాం” అంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థుల పక్షాన...

Read Full Article

Share with friends