అంతరాష్ట్ర రహదారిపై కాంగ్రెస్ నేతల ఆందోళన
తలమడుగులో కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ సుంకిడి వద్ద అంతరాష్ట్ర రహదారిపై ఆందోళన మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తలమడుగు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సుంకిడి వద్ద అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రతాప్ నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర...