కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి..
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి.. -రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ రెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ను రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ రెడ్డి యార ఖండించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడం అత్యంత దురదృష్టకరం ,ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థులపై...