ముగ్గురిపై కేసు నమోదు..
మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఎస్ఐ ముప్పు సురేష్ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది గుడుంబా స్థావరాలపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వం నిషేధించబడిన ఐడీ లిక్కర్ (గుడుంబా) తయారీ, నిల్వ రవాణా విక్రయాలపై కొనసాగుతున్న చర్యల్లో భాగంగా మంగళవారం, బుధవారం ఎస్ఐ ముప్పు సురేష్ ఆధ్వర్యంలో పర్లపల్లి గ్రామంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా 3 వ్యక్తులు కథాల ప్రమీల వద్ద 4 లీటర్లు, దేవులపల్లి...