Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మండల అధ్యక్షుడిగా ముల్కలపల్లి గ్రామానికి చెందిన సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు..బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు..మలిదశ తెలంగాణ ఉద్యమానికి మండలంలో ఊపిరి పోసిన చదువు అన్నారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. బుధవారం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాయి లక్ష్మి గార్డెన్ లో జరిగిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుల...

Read Full Article

Share with friends