Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో విధులు నిర్వర్తించాలి

పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనలు.. వర్షాకాలంలో నదులు, వాగులు, వంకలు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆదేశం గ్రామస్థాయిలో పోలీసు-ప్రజల సంబంధాలు మరింత బలోపేతం చేయాలి.. గంజాయి, గుడుంబా, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఆదిలాబాద్ జిల్లా, జూలై 22: ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ప్రతి ఒక్క పోలీసు సిబ్బందిలో ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. ప్రజల పట్ల గౌరవం, వారి సమస్యల పట్ల బాధ్యతతో...

Read Full Article

Share with friends