Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

CEIRలో ఫిర్యాదు చేస్తే మొబైల్ ఫోన్‌ను తిరిగి పొందే అవకాశం: ఎస్పీ

పోయిన మొబైల్ ఫోన్లను వెతికి పట్టిన ఆదిలాబాద్ పోలీసులు రూ.12.5 లక్షల విలువైన 105 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగింత.. ఇప్పటివరకు 1,600 ఫోన్ల రికవరీ CEIRలో ఫిర్యాదు చేస్తే మొబైల్ ఫోన్‌ను తిరిగి పొందే అవకాశం: ఎస్పీ మహాజన్ ఆదిలాబాద్ జిల్లా, జూలై 22: మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు శుభవార్త అందించారు. వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను ప్రత్యేక బృందం సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి తిరిగి...

Read Full Article

Share with friends