Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మా టీచర్ ను మాకే కావాలని ఎంఈవోకు వినతి

వడ్గావ్ పాఠశాలకు ఉపాధ్యాయుడిని తిరిగి కేటాయించాలి.. -ఎంఈఓకు గ్రామస్తుల వినతి మన భారత్ | ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని వడ్గావ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్)లో ఉపాధ్యాయుల కొరతను వెంటనే తీర్చాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. గతంలో వర్క్ అడ్జస్ట్‌మెంట్ పేరుతో మరో పాఠశాలకు పంపిన తమ ఉపాధ్యాయుడినే తిరిగి వడ్గావ్ పాఠశాలకు కేటాయించాలని కోరుతూ మంగళవారం భీంపూర్ మండల విద్యాధికారి (ఎంఈఓ)కి వినతిపత్రం సమర్పించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు...

Read Full Article

Share with friends