విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..
ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థకు సంబంధించిన ప్రతిపాదిత మార్పులపై తెలంగాణ రక్షణ సేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యా కమిషన్ నివేదిక పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, అలాంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తెలంగాణ రక్షణ సేన నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న...