నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..
మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 21: భవిష్యత్ తరాల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసేందుకు వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు ఏర్పాటు చేయడంతో పాటు వ్యవసాయ భూముల్లో ఫామ్ పాండ్లు నిర్మించడం ద్వారా...