Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో సంబంధం లేకుండానే రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీటి విడుదల చేయడం లేదని టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, సాగునీటి సమస్యల నేపథ్యంలో ఆమె ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రైతుల...

Read Full Article

Share with friends