చీకట్లకు చెక్.. గ్రామంలో వెలుగుల సందడి
గడసాం గ్రామంలో కొత్త వీధి విద్యుత్ దీపాల ఏర్పాటు.. చీకట్లకు చెక్, గ్రామంలో వెలుగుల సందడి మన భారత్, గడసాం: గ్రామ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వీధి దీపాల సమస్యకు గడసాం గ్రామంలో పరిష్కారం లభించింది. పనిచేయకుండా ఉన్న, పాడైపోయిన పాత వీధి దీపాల స్థానంలో సోమవారం కొత్త స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి గ్రామంలో వెలుగులు నింపారు. దీంతో రాత్రి వేళల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు గణనీయంగా ఉపశమనం లభించనుంది. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీలు,...