Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

2027 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి: మంత్రి

2027 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి.. శాస్త్రీయ డిజైన్లతో పనులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మన భారత్, హైదరాబాద్: తెలంగాణకు కీలకమైన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిస్థాయిలో పునరుద్ధరించి మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, నీటి లభ్యత పరిస్థితులు, సాగునీటి అవసరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన ఈ వివరాలు...

Read Full Article

Share with friends