Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

మన భారత్,జూలై 20 ఆదిలాబాద్ తెలంగాణ రక్షణ సేనలో 25 మంది యువకుల చేరిక.. బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అడుగులు ఆదిలాబాద్: తెలంగాణ రక్షణ సేన బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే  రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి కీలక కార్యక్రమం నిర్వహించారు. బోథ్ మండలంలోని కంటేగామ, నిగ్ని, సోనాల గ్రామాలకు చెందిన సుమారు 25 మంది యువకులు తెలంగాణ రక్షణ సేనలో అధికారికంగా చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు....

Read Full Article

Share with friends