Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గుడుంబా అక్రమ మద్యం స్వాధీనం..

మన భారత్, ఆదిలాబాద్ 14 ద్విచక్ర వాహనాలు సీజ్ ఆదిలాబాద్, జూలై 20:ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా ఇచ్చోడ సర్కిల్ పరిధిలోని సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధి చిమన్‌గూడ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విస్తృత తనిఖీలు చేపట్టి గుడుంబా తయారీ, అక్రమ మద్యం విక్రయాలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ఇచ్చోడ సీఐ సిహెచ్ రమేష్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల...

Read Full Article

Share with friends