Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీఆర్ఎస్ బీఎస్పీకి షాక్.. టీఆర్ఎస్‌లో చేరికలు

బీఆర్ఎస్, బీఎస్పీకి షాక్.. టీఆర్ఎస్‌లో చేరిన బోథ్ నియోజకవర్గ ఎస్సీ, ఎస్టీ నాయకులు మన భారత్,జూలై 20 తలమడుగు: బోథ్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ ఎస్సీ, ఎస్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో వారు అధికారికంగా టీఆర్ఎస్ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బోథ్...

Read Full Article

Share with friends