Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జిల్లాకు వర్ష హెచ్చరిక..

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష హెచ్చరిక.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం (20-07-2026) మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వాతావరణ సమాచారం సూచిస్తోంది. మధ్యాహ్నం 12:00 గంటల నుంచి సాయంత్రం 4:20 గంటల వరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా సాయంత్రం 4:00 గంటల నుంచి 4:20 గంటల వరకు ఉరుములు, మెరుపులు,...

Read Full Article

Share with friends