Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

డ్రైనేజీ సమస్య పట్టించుకోరా.!

మన భారత్ | తలమడుగు కొత్తూరులో డ్రైనేజీ సమస్య తీవ్రం.. కొత్త నాళాలు నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్ తలమడుగు, జూలై 19: తలమడుగు మండల కేంద్రంలోని కొత్తూరు గ్రామంలో డ్రైనేజీ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తక్కువ ఎత్తులో నిర్మించిన నాళాల (లో లెవల్ డ్రైనేజీ) కారణంగా స్వల్ప వర్షానికే మురుగునీరు ఇళ్లలోకి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం, వర్షాకాలంలో డ్రైనేజీ నీరు...

Read Full Article

Share with friends