Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బహుజన రాజ్యాధికారం రావాలి..

రాజ్యాధికారంతోనే అందరికీ సమాన హక్కులు సాధ్యం: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ మన భారత్, జైనథ్: జూలై 19 తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో బహుజన రాజ్యాధికారం రావాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెండల్‌వాడ,లేకర్వాడ గ్రామల లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో బహుజన రాజ్యాధికారం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ అంశాలపై నాయకులు విస్తృతంగా చర్చించారు. సమావేశానికి బీఎస్పీ జిల్లా...

Read Full Article

Share with friends