అంకిత భావంతో పనిచేస్తా: మాజీ ఎమ్మెల్యే
బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియామకంపై కవితను కలిసిన రాథోడ్ బాపురావు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ – నందినగర్ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వక భేటీ మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు శుక్రవారం హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ ఇంచార్జీలను ప్రకటించిన...