Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్ మూడు నూనె డబ్బాలు కొనుగోలు చేసి నకిలీ చెల్లింపు.. దొంగ సరుకు కొనుగోలు చేసిన వ్యక్తిపైనా కేసు నమోదు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో నకిలీ ఫోన్‌పే (PhonePe) యాప్‌ను ఉపయోగించి డిజిటల్ చెల్లింపు చేసినట్లు నమ్మబలికి ఓ వ్యాపారిని మోసం చేసిన వ్యక్తిని ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మోసపూరితంగా తీసుకెళ్లిన సరుకును దొంగ సరుకని తెలిసి కూడా కొనుగోలు...

Read Full Article

Share with friends