20 న మంత్రి జూపల్లి రాక..
ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం.. జూలై 20న ఉట్నూరులో మంత్రి జూపల్లి పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ కార్యాచరణపై అధికారులతో కీలక చర్చ మన భారత్, ఆదిలాబాద్: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 20న ఉట్నూరులో కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో...