Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వ్యాన్‌ను ఢీకొన్న బైక్.. యువకుడు మృతి

మన భారత్, ఆదిలాబాద్ వ్యాన్‌ను ఢీకొన్న బైక్.. ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – యువకుడు అక్కడికక్కడే మృతి ఆదిలాబాద్, జూలై 18: ఆదిలాబాద్ పట్టణంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఖుర్షీద్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఖుర్షీద్...

Read Full Article

Share with friends