ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం..
మన భారత్, ఆదిలాబాద్ మన భారత్ |జూలై 19 తలమడుగు ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం.. 10 రోజుల పాటు 'SIR' కార్యక్రమంపై పూర్తి దృష్టి సారించాలి: ఆడే గజేందర్ తలమడుగు, జూలై 19: ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి అత్యంత విలువైన హక్కు ఓటు హక్కు అని, దానిని కాపాడుకునేందుకు రాబోయే పది రోజుల పాటు అన్ని పనులను పక్కనపెట్టి సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ...